Bihar Elections 2025 : బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంటకే 47.62 శాతం పైగా ఓట్లు పోలయినట్లు అధికారులు ప్రకటించారు. తొలి దశలో రికార్డు స్దాయిలో 65 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఇవాళ ఆ రికార్డు చెరిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి బీహార్ లో పెనుమార్పు తప్పదనే అంచనాలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం ఓటింగ్ సరళిని పరిశీలించిన జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Voters are turning up in massive numbers across Bihar as the second phase of Assembly polls continues.
By 1 PM, polling crossed 47.62%, and officials expect a record-breaking turnout by the end of the day.

🔹 Phase 1 saw 65% voting — this time, the enthusiasm is even higher.
🔹 Analysts predict a major political shift may be on the way.
🔹 Prashant Kishor, leader of Jan Suraj Party, made key comments on the early trends and voter mood.

📍 Catch all the ground updates, political reactions, and live turnout numbers from across Bihar!

#BiharElections2025
#PrashantKishor
#BiharAssemblyElection
#BiharPolls
#BiharVoting
#Phase2BiharElection
#JanSurajParty

Also Read

Bihar Polls: బీహార్ లో మళ్లీ భారీ పోలింగ్.. ! ముందే లెక్క తేల్చేసిన పీకే..! :: https://telugu.oneindia.com/news/india/bihar-polls-prashant-kishor-expects-higher-voter-turnout-than-first-phase-polling-459823.html?ref=DMDesc

Bihar Election 2025: మరికొన్ని గంటల్లో తొలివిడత పోలింగ్.. :: https://telugu.oneindia.com/news/india/bihar-ballot-battle-begins-phase-1-polling-set-to-ignite-in-just-hours-459073.html?ref=DMDesc

డిప్యూటీ సీఎం ఓటమి కోసం సర్వశక్తులొడ్డుతున్న ప్రశాంత్ కిషోర్..? :: https://telugu.oneindia.com/news/india/prashant-kishors-big-plan-to-defeat-bihar-deputy-cm-samrat-choudhary-in-tarapur-458543.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~